కర్ణాటకలో 24 మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రుల కేటాయింపు జరిగింది.
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఆదేశాలు జారీచేసింది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి ఎలా ఉన్నాయో ఇప్పడు చుద్దాం.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని యోగా గురువు రామ్‌దేవ్ బాబా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్‌లో ఈ సినిమాల షూటింగ్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలు కంప్లీట్ అవగానే పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా బిజీ కానున్నారు పవర్ స్టార్. కానీ ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ రూమర్ వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. ఇటీవల స్టార్ హీరోయిన్ తో ఆయన వివాహం కూడా జరిగింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, విక్కీ కౌశల్ కి ఘోర అవమానం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని నాడు ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ కు చెబితే న్యాయం చేస్తామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా మాకు న్యాయం జరగడం లేదు.
రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.
దామ్ మాల్ వేర్ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి సమాచారం తస్కరిస్తోందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. సస్పెక్టెడ్ యూఆర్ఎల్ క్లిక్ చేయొద్దని సూచించింది.
సుందరమైన భవనం.. చెక్కుచెదరని నిర్మాణం.. మరో వందేళ్లయినా ఉండే సౌధం.. అలాంటి భవనాన్ని ఢిల్లీలో నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనం ఫొటోలు.. లోపలి దృశ్యాలు చూడండి..
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా లాగే 'ది కేరళ స్టోరీ(The Kerala Story)' సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా బక్సాఫీస్ దగ్గర దూసుకుపోతునే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా డైరెక్ట్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.
ఇన్ని రోజులు భవనం కొనసాగుతోంది. అసలు కొత్త భవనం నిర్మించాల్సిన పనే లేదు. ఇదంతా పనికిమాలింది. రాష్ట్రపతిని పిలవకుండా ప్రారంభించడం దారుణం. ఏం సాధిస్తున్నారు?.
ఢిల్లీలో జోరు వాన కురుస్తోంది. రహదారులపై భారీ వృక్షాలు నెలకొరిగాయి. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
గొడవను పక్కనపెట్టి ఇంతకీ డేవిడ్ ఎవరు? అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు. ఈ గొడవపై డింపుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండగా.. వాటి కింద ‘ఇంతకీ డేవిడ్ ఎవరు?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అందరి కళ్లు డేవిడ్ పై పడ్డాయి.