AP: సీఎం చంద్రబాబు విజనరీ కాదని.. భజన బాబు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మాజీ సీఎం జగన్ వల్లే భోగాపురం ఎయిర్పోర్టు సాకారమైందని తెలిపారు. అమరావతిలో ఆవకాయ్.. మంగళగిరిలో పప్పు.. ఆంధ్రకు అప్పులు.. చంద్రబాబు గొప్పలు అని ఎద్దేవా చేశారు. భోగాపురంపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.