GDWL: కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మంగళవారం నిర్వహించిన గ్రామ సభకు ఉపసర్పంచ్ చిన్న భీమ్ రెడ్డిని ఆహ్వానించలేదని ఫిర్యాదు చేశారు. గద్వాల డీపీవో శ్రీకాంత్‌కు ఉపసర్పంచ్ బృందం సమాచారం అందజేయగా, అధికారులు కావాలని వదిలేశారా లేదా పొరపాటు తప్పిదమా అనే అంశం తేల్చాలని కోరారు.