VKB: లేబర్ కోడ్ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని CITU జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య మంగళవారం డిమాండ్ చేశారు. కొడంగల్లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 7, 8 తేదీల్లో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.