మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఇంఛార్జ్ అధికారులను జిల్లా కలెక్టర్ రాజాబాబు నియమించిన విషయం తెలిసినదే. బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందించారు.