TG: ఖమ్మం జిల్లాలో ఇవాళ KTR పర్యటన రోజే BRS పార్టీకి షాక్ తగిలింది. ముగ్గురు BRS కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఐదుగురు మహిళా కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ, మరో ముగ్గురు.. అది కూడా కేటీఆర్ పర్యటన రోజే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధం కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.