AP: PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈనెల 12న 10:17AMకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. అగ్రికల్చర్, అర్బన్ మ్యాపింగ్, వాతావరణ పరిశీలన లక్ష్యంతో EOS-N1(అన్వేశా) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. దీంతో పాటు దేశవిదేశాలకు చెందిన 18 కోప్యాసింజర్ పేలోడ్స్నూ పంపనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.