ఆర్థిక అంశాలపై అవగాహన గల ప్రతి ఒక్కరూ ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే అంతమంచిదని చెబుతుంటారు. FD, బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని సూచిస్తుంటారు. అయితే వాటన్నింటిని మించి.. మీరు మదుపు చేసుకోవడం మంచి పెట్టుబడి. అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగల విజ్ఞానం సాధించడం వంటి అంశాలపై పెట్టే పెట్టుబడి ఉత్తమోత్తమమైంది.