TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్ చేసింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపడానికి కారణమైన తన అన్న KTRను ఉద్దేశించే కవిత ఈ కామెంట్స్ చేసినట్లు సమాచారం.