TG: పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్పర్సన్ల సదస్సులో పాల్గొనడం గౌరవంగా ఉందన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని, 1950 తర్వాత UPSC, PSC ఏర్పాటు ప్రారంభమైందని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విషయంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమన్నారు.