TG: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్ పై స్పీకర్ విచారణ పూర్తయింది. కడియం కేసులో ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు. మరో వైపు ఇదే ఆరోపణలు ఎందుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇరువర్గాల వాదనలను స్పీకర్ వింటున్నారు.