NZB: జిల్లాలో GP ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడతలో భాగంగా మొదటి రోజు బోధన్ డివిజన్లో నేడు నామినేషన్లను స్వీకరించారు. మొత్తం 11 మండలాల్లో 140 నామినేషన్లను దాఖలు చేశారు. బోధన్ మండలంలో 17, చందూర్ 6, కోటగిరి 13, మోస్రా 6, పోతంగల్ 14, రెంజల్ 12, రుద్రూర్ 10, సాలూర 17, వర్ని 19, ఎడపల్లి 9, నవీపేట్ 17 నామినేషన్లు దాఖలయ్యాయి.