AP: అమరావతి నిర్మాణం కోసం 92ఏళ్ల వృద్ధురాలు రూ.లక్ష విరాళం అందజేశారు. తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన వెంకటరత్నం అనే వృద్ధురాలు విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వృద్ధురాలి చొరవను అభినందించారు.
Tags :