AP: సీఎం చంద్రబాబును కడప కార్పొరేటర్లు సోమవారం కలిశారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి నేతృత్వంలో కడపకు చెందిన 8 మంది కార్పొరేటర్లు చంద్రబాబును కలిశారు. కడప అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. వారి అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు.
Tags :