1903: రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది.1778: రసాయన శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవీ జననం.1959: తెలుగు నటి జయసుధ జననం.1959: ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం.1996: తెలుగు నటి సూర్యకాంతం మరణం.
పెన్షనర్స్డే, దుర్ముఖి-దత్తాత్రేయ జయంతి.
Tags :