TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకానున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పెట్టుబడులకు హైదరాబాద్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ‘పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలనేది మా ఆకాంక్ష’ అని పేర్కొన్నారు.