TG: HYDలోని మోతీనగర్‌లో BRS మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధాన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తనను ఇంట్లోకి పంపించాలని.. పోలీసులతో మర్రి వాగ్వాదం పెట్టుకున్నారు. పోలీసులే బ్యాగులను తన ఇంట్లోకి తీసుకెళ్లారని.. వాళ్లే డబ్బులు పెట్టి కేసు పెట్టాలని చూస్తున్నారని జనార్ధాన్ ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో సోదాలు ఏంటని ప్రశ్నించారు.