TG: రాష్ట్రంలో రోడ్డు భద్రత విషయంలో ‘అరైవ్ అలైవ్–2026’ ప్రచారంలో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు సైబరాబాద్ కమిషనర్ రమేష్‌ను కలిశారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్‌లా కంప్లయన్స్ వాహనంను కమిషనర్ స్వయంగా టెస్ట్ రైడ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడం, ప్రజా భద్రతను మెరుగుపరచడంలో ఈ వాహనం కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.