AP: నటి జత్వానీ కేసులో ACMM కోర్టులో CID పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను ఐదు రోజుల కస్టడీకి కోరింది. గత కస్టడీలో మూడు రోజులు ఆయనను సీఐడీ విచారించింది. ఈ క్రమంలో విద్యాసాగర్ విచారణకు సహకరించలేదని తెలిపింది. మరింత విచారించాల్సి ఉందంటూ మరోసారి సీఐడీ పిటిషన్ వేసింది. జత్వానీ కేసులో ఎల్లుండి మహిళా కోర్టు తీర్పు ఇవ్వనుంది.