కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇవాళ ‘ఇండి’ కూటమి నేతల కీలక భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఏయే అంశాలపై నిలదీయాలి, ఉమ్మడిగా ఎలా పోరాడాలి అనే దానిపై విపక్ష నేతలు ఓ క్లారిటీకి రానున్నారు. పలు కీలక అంశాలపై గళమెత్తే ఛాన్స్ ఉంది.