AP: జనసేన సీనియర్ నేతలతో డిప్యూటీ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధిలో భాగస్వామయ్యేలా కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రతి కమిటీలో మహిళలకు స్థానం ఉంటుందని తెలిపారు.
Tags :