PPM: పార్వతీపురం వార్డుల పర్యటనలో భాగంగా ఇవాళ 15 వార్డులో ఎమ్మెల్యే విజయ్ చంద్ర విస్తృత పర్యటన చేశారు. వార్డులోని పలు వీధుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో పూడికలు తీయించాలని, సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని, విద్యుత్ స్తంభాలు వేయించాలని ప్రజలు కోరగా,అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించారు.