SKLM: కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు అన్ని విధాల ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు తెలిపారు. ఇవాళ జీ. సిగడాం మండల కేంద్రంలోని స్థానిక రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. రైతులకు అధికారులు సహకరించాలన్నారు.