కృష్ణా: గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం అంబాపురం పైపుల రోడ్డులో రూ.12 లక్షలతో క్రికెట్ బాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు AP రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొని సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త క్రీడా సౌకర్యం యువతకు ప్రయోజనకరం అవుతుంది అన్ని పేర్కొన్నారు.