ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్లో CBI దూకుడు పెంచింది. దుబాయ్ నుంచి సీబీఐ అధికారులు నిందితుడిని ఢిల్లీకి తీసుకొచ్చారు. హృతిక్ బజాజ్ బ్యాంకాక్ నుంచి దుబాయ్ పారిపోయాడు. అతడు విదేశాల నుంచి డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.