TG: ప్రేమించిన యువకుడు అనుమానించాడని.. వాటర్ ట్యాంక్ పైనుంచి యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. HYD నాగోల్లో కొత్తగూడెంకు చెందిన ఐశ్వర్య(19) ఉంటుంది. అయితే దూరపు బంధువైన ఆటో డ్రైవర్ మహేష్ (23)తో ఐశ్వర్య ప్రేమలో పడింది. కాగా, ఇటీవల యువతి ఫోన్లో తరచూ మాట్లాడుతుందని ఆనంద్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను నిలదీయడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.