ఆహారం తీసుకునేటప్పుడు.. ✦ ఫోన్ను పక్కన పెట్టేయాలి ✦ తినడం మొదలు పెట్టే ముందు గాఢ శ్వాస తీసుకోవాలి ✦ నోట్లోకి తీసుకున్న ఆహారాన్ని 15-20 సార్లు నమలాలి ✦ 80 శాతం కడుపు నిండగానే తినడం ఆపేయాలి ✦ నిద్రకు రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవడం ఆపేయాలి వీటిని పాటిస్తే మీ పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మీకు శక్తి లభిస్తుంది. చక్కటి నిద్రపడుతుంది.