TG: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఏడు రోజులుగా కొనసాగిన సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. రైతుబంధు భరోసా, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ఆందోళనలు, నిరసనల మధ్య చర్చ ముగించారు.
Tags :