మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాఠశాల విద్య మొత్తం ఉర్దూ మీడియంలో కొనసాగింది. ఆయన ప్రధాని అయ్యాక హిందీ ప్రసంగాలను సైతం ఉర్దూలో రాసుకొని ప్రసంగించేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలో రాసుకుని చదివేవారు. విభజన అనంతరం పంజాబ్లోని హిందూ కళాశాలలో చదివిన ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.