TG: HYDలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అమరావతిలో వరదల వల్ల APకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఇన్వెస్టర్లు HYD, బెంగళూరుకు వస్తున్నారని తెలిపారు. అప్పులపై BRS నిజాలు తెలుసుకోవాలని, కార్పొరేషన్ లోన్స్‌తో కలిపి మొత్తం లెక్కలు చెప్పాలన్నారు. తెలంగాణకు రూ.7.2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి.. కాంగ్రెస్ ఏడాది పాలనపై వ్యతిరేకత లేదని మంత్రి పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు.