TG: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షల్లో ‘తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు?’ అంటూ ఓ ప్రశ్న వచ్చింది. కాగా.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విగ్రహం మార్పు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగిన పరీక్షలో గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. ఏ విగ్రహానికి సంబంధించిన ఆన్సర్ రాయాలో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. దీనిపై మీ కామెంట్..?