ఉదయం 7 నుంచి 11గంటల మధ్యలోనే హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశముందని పలు అధ్యయానాల్లో వెల్లడైంది. అయితే ఉదయం నిద్రలేచినప్పుడు బ్లడ్ ప్రెజర్ ఒక్కసారిగా పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్గా పిలుచే కార్టిసాల్ కూడా ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్ విడుదలయ్యే కొద్దీ బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో గుండెకి రక్త సరఫరా జరగక హార్ట్ ఎటాక్ వస్తుంది.