AP: సంక్షేమం, పీ4, సూపర్ సిక్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంపద సృష్టి, సంక్షేమంపై దృష్టి సారించామని తెలిపారు. ప్రజల సాధికారిత కోసం 6 హామీలు ఇచ్చి సాకారం చేశామని చెప్పారు. సూపర్ సిక్స్‌తో పాటు మేనిఫెస్టోలోనూ మరికొన్ని హామీలిచ్చామని గుర్తు చేశారు. సమాజంలో అసమానతలు తొలగించేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు.