NRPT: హైదరాబాద్‌లోని నార్సింగిలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఫొటో ఎక్స్ పో’ వాల్ పోస్టర్‌ను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఫొటోగ్రాఫర్లకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఎక్స్ పోను రాష్ట్రవ్యాప్తంగా ఫొటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.