AP: TDP జిల్లా అధ్యక్షుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది. సామాజిక సమీకరణలు, సామర్థ్యం, అనుభవం అంశాల ఆధారంగా పదవులు ఇవ్వనున్నారు. ఆయా నేతలపై ఇప్పటికే IVRS సర్వే, పలువురి అభిప్రాయాలు తదితర నివేదికలను CM చంద్రబాబు పరిశీలించారు.