CTR: ఈనెల 30న కాణిపాకంలోని శ్రీవరదరాజులస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈదో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేకువజామున 2 గంటలకు స్వామికి అభిషేకం, పుష్పాలంకరణ జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు గ్రామోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.