MBNR: మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన దళిత మహిళను ఓ యువకుడు ఇటీవలే అత్యాచారం చేసిన అనంతరం మహిళ చనిపోయిన విషయం తెలిసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించనున్నారు.
Tags :