HYD: సైబరాబాద్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేశారు. సైబరాబాద్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సృజన నిన్న మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో ఆరుగురు సెక్స్ వర్కర్లు, 11మంది ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేశారు.