టీమిండియా ప్లేయర్లకు మహమ్మద్ సిరాజ్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. HYDలో ఉన్న తన రెస్టారెంట్‌కు మహమ్మద్ షమీతో పాటు ఆకాష్ దీప్, అభిమన్యు, ముఖేష్ లాంటి టీమిండియా క్రికెటర్లను ఆహ్వానించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు, తన రెస్టారెంట్లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ వాళ్లతో తినిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం HYDలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి.