AP: పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు నిర్ణయించింది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి వితంతు పింఛన్లు అందజేయనున్నారు. దీనివల్ల నెలకు రూ.61 కోట్ల అదనపు భారం పడనుంది.
Tags :