యోగాసనాలు వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తలనొప్పి, వెన్నెముక సమస్యలు తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్యలతో బాధపడేవాళ్లకు యోగా అద్భుతమైన ఔషధం. సాఫీగా నిద్ర కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ఫేస్‌లో కాంతి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళ శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.