AP: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ములాఖత్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. ప్రభుత్వం రాగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలుసు అని వ్యాఖ్యానించారు. కూటమి నేతల భవిష్యత్‌కు ఇబ్బందనే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు.