స్పెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరైన పత్రాలు లేని వలసదారుల విషయంలో స్పెయిన్ కీలక ప్రకటన చేసింది. సంవత్సరానికి మూడు లక్షల మందిని చట్టబద్ధం చేయనున్నట్లు వెల్లడించింది. 2027 వరకు ఈ ప్రక్రియ సాగుతుందని మంత్రి ఎల్మా సెయిజ్ ప్రకటించారు.
Tags :