ఉదయం లేవగానే పురుషులకు అంగస్తంభన అనేది సాధారణం. ఇది మంచి ఆరోగ్యానికి సంకేతం. లైంగిక ప్రేరేపణ వల్ల కాకుండా.. పురుష పునరుత్పత్తి వ్యవస్థ సాధారణ విధుల వల్ల సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉదయాన్నే గరిష్టానికి చేరుకుంటాయి. దీంతో శారీరక ప్రేరణ లేకుండా అంగం గట్టిపడుతుంది. అయితే అంగస్తంభన గంటల తరబడి ఉన్నా.. అసలు లేకున్నా వైద్య నిపుణులను సంప్రదించండి.