TG: పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్ఫష్టం చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మునుగోడు అభివృద్ధే తనకు ప్రాధాన్యమన్నారు.