RR: కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్ పేట, కొత్తూరు, మేడ్చల్, కొల్తురు, పరిసర ప్రాంతాలలో సాయంత్రం 5 గంటల నుంచి 6:30 మధ్యలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు TGDPS తెలిపింది. హైదరాబాద్ కోర్ రీజియన్లో దాదాపుగా పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిదని వివరించారు.