AP: అనంతపురం హనీట్రాప్ కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. హనీట్రాప్ ముఠా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. హనీట్రాప్ సూత్రధారులపై ఎందుకు చర్యలు లేవని నిలదీశారు. పరిటాల సునీత సోదరుడు మురళీపై చర్యలు తీసుకోలేదన్నారు.