TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో దుబ్బాక ఉపఎన్నికప్పుడు కేసీఆర్ ప్రచారానికి రాలేదు. దీంతో ఆ స్థానాన్ని BRS కోల్పోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. మరి ఇప్పుడూ జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ దూరంగా ఉండటంతో.. బీఆర్ఎస్ ఓడిపోతుందా? అనే చర్చ మొదలైంది. మరి దీనిపై మీరేమంటారు.