AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. దమ్మయ్యపర్తి మురుగు కాలువపై గోడ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరకామణి ఘటనపై మాట్లాడారు. పరకామణిలో చోరీ చిన్నదేనని అనడం అవమానించడమేనని అన్నారు. చిన్నపాటి చోరీకి శిక్ష వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.