ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ నిన్న నిన్న ముగిసింది. మొదటి రెండు రోజులు స్విగ్గీ ఐపీఓకు అంతంత మాత్రమే స్పందన రాగా చివరి రోజు మాత్రం అదిరిపోయే స్పందన లభించింది. సుమారు రూ.11300 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి రాగా మొత్తం 3.59 రేట్ల సబ్స్క్రిప్షన్ అందుకున్నట్లు తెలిపింది.